వామ్మో మేకప్ లేకుండా బన్నీ భామ ఇలా ఉందేంటి?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ మేకప్ లేకుండా సినిమాల్లో నటించడం చాలా తక్కువ.కొందరు మాత్రం మేకప్ లేకుండా సినిమాలే చెయ్యరు.

 Pooja Hegde With Out Make Up Un Seen Pics Goes Viral-TeluguStop.com

ఇక మరికొంతమంది హీరోయిన్స్ మేకప్ లేకుండానే సినిమాలలో నటిస్తారు.నిజానికి హీరోయిన్స్ కు మేకప్ లేకుంటే సినిమా అంతా అట్రాక్టివ్ గా అనిపించదు.

ఇదిలా ఉంటే కొందరు హీరోయిన్స్ సినీ ఇండస్ట్రీ లో కాకుండా ఇంట్లో, బయట కూడా తెగ మేకప్ చేసుకుంటారు.కొంతమంది హీరోయిన్స్ ఇంట్లో ఉన్నప్పుడు మేకప్ కు దూరంగా ఉంటారు.

 Pooja Hegde With Out Make Up Un Seen Pics Goes Viral-వామ్మో మేకప్ లేకుండా బన్నీ భామ ఇలా ఉందేంటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా చాలా మంది హీరోయిన్స్ మేకప్ లేకుండా కెమెరా కూడా చిక్కారు.ఇదిలా ఉంటే మరో గ్లామర్ బ్యూటీ మేకప్ లేకుండా అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇంతకీ ఆమె ఎవరో కాదు.

టాలీవుడ్ సినీ నటి గ్లామర్ బ్యూటీ బుట్ట బొమ్మ పూజా హెగ్డే.

ఈ బ్యూటీ తన అందంతో ఎంతో ఆకట్టుకుంది.అంతేకాకుండా వరుస సినిమాలతో అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీ గా మారింది.

అంతేకాకుండా అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో సినిమాలో బుట్ట బొమ్మ గా బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది పూజ.

ఇదిలా ఉంటే పూజా హెగ్డే సోషల్ మీడియాలో బాగా బిజీగా ఉంటుంది.తన ఫోటోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.

ఇక తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పూజ ఓ ఫోటో ను పంపగా.అందులో మేకప్ లేకుండా ఎంతో న్యాచురల్ గా కనిపించింది.

అచ్చమైన తెలుగు అమ్మాయిల అసలు పూజా నేనా అన్నట్లు ఆశ్చర్యపరిచింది.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ గా మారింది.

ఇక పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా ఉండగా అక్కినేని అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అంతేకాకుండా రామ్ చరణ్ సరసన ఆచార్య సినిమాలో, తమిళ నటుడు విజయ్ తో ఓ సినిమాలో నటిస్తుంది.

#Pooja Hegde #Akhil #Make Up Pics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు