ఈ ఏడాదైనా బుట్టబొమ్మకు కలిసొస్తుందా.. హిట్ కోసం పూజా హెగ్డే ఎదురు చూపులు?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాధే శ్యామ్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.

 Pooja Hegde Will Pooja Hegde Have Good Time In 2023 Year ,pooja Hegde, Tollywood-TeluguStop.com

భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటుంది పూజా హెగ్డే.కాగా పూజ హెగ్డే తెలుగులో ఆచార్య, మహర్షి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అలా వైకుంఠపురంలో, రాధేశ్యామ్, అరవింద సమేత ఇలాంటి సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది పూజ హెగ్డే.

Telugu Acharya, Beast, Bollywood, Pooja Hegde, Radhe Shyam, Ranveer Singh, Tolly

ఇకపోతే మొన్నటి వరకు టాప్ నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగిన పూజా హెగ్డే కు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది.ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా ఊహించని విధంగా వరుసగా ఫ్లాప్ కావడంతో ఆమెకు నెగిటివ్ టైం స్టార్ట్ అయింది.2022 అయితే ఈమెకు అసలు కలిసి రాలేదు అని చెప్పవచ్చు.ఎందుకంటే బాలీవుడ్లో రన్వీర్ సింగ్ తో కలిసిన సర్కస్ సినిమా డిజాస్టర్ కాగా,బీస్ట్,ఆచార్య, రాధేశ్యామ్ వంటి సినిమాలు కూడా ఘోరమైన డిజాస్టర్ ను చవిచూసాయి.

అయితే పూజ హెగ్డే నటించిన సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ ఏ మాత్రం తగ్గలేదు.

Telugu Acharya, Beast, Bollywood, Pooja Hegde, Radhe Shyam, Ranveer Singh, Tolly

2022లో వరుసగా ప్లాప్స్ చూసిన పూజ హెగ్డే కు తన తదుపరి సినిమాలో అయినా సక్సెస్ ను తెచ్చిపెడతాయేమో చూడాలి మరి.2023 అయినా ఈమెకు పూజా హెగ్డే కు కలిసొస్తుందేమో చూడాలి మరి.కాకుండా 20023 లో అయినా ఒక హిట్ సినిమా తన ఖాతాలో పడుతుందేమో అని పూజా హెగ్డే కూడా ఎదురుచూస్తోంది.ఏడాదిలో రెండు మూడు సినిమాలు చేస్తూ హీరోయిన్గా బిజీ బిజీగా ఉండడంతో పాటు ఐటమ్ సాంగ్స్ లో కూడా చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో పూజ హెగ్డే అందరికంటే ముందు ఉంది అని చెప్పవచ్చు.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీలో కూడా పూజకు అవకాశాలు వరుసగా వచ్చి చేరుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube