ముందే తెలిసి ఉంటె అప్పుడే విప్పెదాన్ని గా! ప్చ్!   Pooja Hegde Shocking Comments     2018-03-04   06:29:53  IST  Raghu V

తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడు ఏ హీరోయిన్ కి ఉన్నట్లుండి క్రేజ్ వస్తుందో… ఉన్నట్లుండి వివాదాల్లో చిక్కుకుంటుందో చెప్పే పరిస్థితి లేదు. అప్పటివరకు వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన హీరోయిన్… అవకాశాలు లేక… బాలీవుడ్ కి వెళ్లి, మళ్ళీ తిరుగు వచ్చింది.

ఒక విచిత్ర పరిస్థిత్తుల్లో చిక్కుకుంది డస్కీ బ్యూటీ పూజా హెగ్డే.

‘ఒక లైలా కోసం’, ‘ముకుందా’ సినిమాలు చేసినా… ఆ తరువాత ఈ భామా తెలుగు లో సినిమాలు చేయలేదు. కధలు నచ్చకే తెలుగు లో సినిమాలు చేయట్లేదని చెప్పుకోచ్చిన్నా, ఆమెకు అవకాశాలు రాలేదని అసలు నిజం.

కాని ఉన్నటుండి… దువ్వాడ జగన్నాధం సినిమాలో ఛాన్స్

కొట్టేసింది ఈ హాట్ హాట్ సుందరి. ఆ సినిమాలో తను ఒలకబోసిన అందాలు.. ముఖ్యంగా బికినీ కారణంగా… తెగ పాపులర్ అయ్యింది. అప్పటివరకు వినిపించని పూజా హెగ్డే పేరు… సడన్ గా టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

వచ్చిన క్రేజ్ ని కాష్ చేసుకుకోవడానికి ఏ మాత్రం వెనుకాడకుండా… రంగస్థలం సినిమాలో ఒక ఐటెం సాంగ్ కోసం 75 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే… ఈ ముద్దుగుమ్మ అటు మహేష్ బాబు, ఎన్టీఆర్.. ఇప్పుడు తాజాగా ప్రభాస్ కొత్త సినిమాలో కూడా ఈ భామ నటించనుంది. అన్ని విప్పితే గాని అవకాశాలు రావు అని తెలిసి ఉంటె.. బహుశా మొదటి సినిమాలోనే విప్పెసేదేమో! ఏదైతేనేం… విప్పుకోవడం తో… టాలీవుడ్ లో మరో హీరోయిన్ రేసుగుర్రం లా దూసుకుపోతుంది.