ఇష్టమైన వాడితో ఉన్న ఫోటోను షేర్ చేసిన పూజా హెగ్డే...ఎవరంటే?

ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ తరువాత ఇతర సినిమాలలో నటించిన అలవైకుంఠ పురం సినిమా బ్లాక్ బాస్టర్ కావడంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.వరుస సూపర్ హిట్ సినిమాలలో నటిస్తూ తన అందచందాలతో కుర్ర కారు మతిపోగొడుతోంది.

 Pooja Hegde Shared A Photo With Her Favorite Wadi  Who Is It, Pooja Hegde, Actre-TeluguStop.com

ఇప్పుడు కాల్ షీట్లను ఫుల్ బిజీగా ఉంచేసి వరుస సినిమాలతో ఇక అభిమానులను పూజా పలకరించనుంది.

ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది.

అయితే ఇటీవల ముంబైలో సెలెబ్రెటీలు ఎక్కువగా నివసించే బాంద్రాలో అత్యంత ఖరీదైన ఓ ప్లాట్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.అయితే మార్చిలో షూటింగ్ ప్రారంభం కానుండడంతో తాను అన్నీ దగ్గరుండి తాజాగా ఇంటీరియర్ తో సహా అన్నీ తానై సెలెక్ట్ చేస్తూ అత్యంత విలాసవంతమైన ఆ ఇంట్లో కాస్త షూటింగ్ లకు విరామం దొరకడంతో తనకు ఇష్టమైన వాడితో ప్లాట్ లో ఎంజాయ్ చేస్తోంది.

తాను ఎంతగానో ఇష్టంగా పెంచుకుంటున్న పూజా హెగ్డే పెంపుడు కుక్కతో సరదాగా ఎంజాయ్ చేస్తోంది.అయితే ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

కుక్కతో బార్ గేనింగ్ అంటూ ఫోటో క్రింద క్యాప్షన్ రాసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube