ప్రభాస్ ఎలాంటి వ్యక్తో చెప్పేసిన పూజా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్‌లో 20వ చిత్రంలో నటిస్తు్ననాడు.జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఈ సినిమా చేస్తున్నాడు.

 Pooja Hegde Reveals Prabhas Behaviour, Pooja Hegde, Prabhas, Prabhas 20, Radhakr-TeluguStop.com

ఇక ఈ సినిమాను పూర్తి పీరియాడికల్ లవ్ స్టోరి మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో ప్రభాస్ అదిరిపోయే లుక్‌లో కనిపిస్తాడట.

ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.ఇప్పటికే జార్జియాలో ఈ సినిమా కీలక షెడ్యూల్‌ను షూట్ చేసుకుని వచ్చింది.ఇక ప్రభాస్ గురించి తాజాగా పూజా హెగ్డే ఓ కామెంట్ చేసింది.ప్రభాస్ సెట్స్‌లో ఎలా ఉంటాడనే విషయంపై పూజా చెప్పుకొచ్చింది.

సెట్స్‌లో ప్రభాస్ చాలా ఫన్నీగా ఉంటాడని, ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడని చెప్పుకొచ్చింది.

ప్రభాస్ లాంటి వ్యక్తితో షూటింగ్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉందని పూజా చెప్పుకొచ్చింది.

ఇక ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ చాలా బాగుంటాయని పూజా చెప్పుకొచ్చింది.కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతానికి వాయిదా పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube