అదిరిపోయే ఆఫర్ కొట్టేసిన పూజా

టాలీవుడ్‌

లో ప్రస్తుతం ది మోస్ట్ వాంటెడ్ బ్యూటీ ఎవరంటే ఠక్కున

పూజా హెగ్డే

పేరే చెబుతారు.ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్న ఈ బ్యూటీ ఏ సినిమా చేసిన బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతోంది.

 Pooja Hegde Grabs Crazy Offer With Suriya, Pooja Hegde, Prabhas, Ntr, Hari Direc-TeluguStop.com

దీంతో ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకోవడానికి స్టార్ హీరోలు మొదలు యంగ్ హీరోల వరకు లైన్ కడుతున్నారు.

ఇక ఈ బ్యూటీ కూడా అంతే జోరుగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

ఇప్పటికే

ప్రభాస్

20వ చిత్రంలో నటిస్తుండగా, యంగ్ టైగర్

ఎన్టీఆర్

30వ చిత్రంలో కూడా నటించనుంది.ఇక యంగ్ హీరో

అఖిల్ అక్కినేని

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీలో కూడా పూజా నటిస్తోంది.

ఈ సినిమాలతో పాటు తాజాగా తమిళ స్టార్ హీరో

సూర్య

నటించబోయే

‘అరువా’

చిత్రంలో ఈ బ్యూటీని తీసుకోవడానికి చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యారట.

ఇప్పటకే పూజా ఈ కథను ఓకే చేసినట్లు తెలుస్తోంది.

దర్శకుడు

హరి

డైరెక్షన్‌లో రాబోయే ఈ సినిమాతో మరోసారి సూర్య-హరి కాంబో అదిరిపోయే సక్సెస్‌ను అందుకోవడానికి రెడీ అవుతోంది.మొత్తానికి పూజా హెగ్డేకు ఆఫర్ల వెల్లువలు వచ్చిపడుతుండటంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube