సంక్రాంతికి పూజా హెగ్డే సందడి.. డబుల్‌ ధమాకా

హీరోయిన్‌ గా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమా లు చేస్తున్న పూజా హెగ్డే నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి.ఈ ఏడాది లో మోస్ట్ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయిన పూజా హెగ్డే వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రభాస్‌ రాధే శ్యామ్‌ సినిమాతో ప్రేక్షకలు ముందుకు రాబోతుంది.

 Pooja Hegde Movies Coming For Sankranthi-TeluguStop.com

సంక్రాంతి కానుక రాబోతున్న రాధే శ్యామ్‌ లో పూజా హెగ్డే కీలకమైన పాత్ర లో ఉంటుందట.ఏదో గ్లామర్‌ డాల్‌ పాత్ర కాకుండా సినిమాలో ఆమెది అత్యంత ప్రతిష్టాత్మక పాత్ర ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ నుండి ఇప్పటి వరకు ఆమెకు ప్రముఖ స్థానంలో ఉంచుతున్నారు.

 Pooja Hegde Movies Coming For Sankranthi-సంక్రాంతికి పూజా హెగ్డే సందడి.. డబుల్‌ ధమాకా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సంక్రాంతికి రాబోతున్న రాధే శ్యామ్‌ సినిమా తో పాటు తమిళం లో ఈమె ప్రస్తుతం విజయ్‌ తో నటిస్తున్న సినిమా ను కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

బెస్ట్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు.వరుసగా సినిమాలు చేస్తున్న పూజా మెగ్డే సంక్రాంతి కానుకగా రెండు మూడు రోజుల గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Telugu Akhil, Most Eligible Bachelor, Pooja Hegde, Pooja Hegde Back To Back Movies, Pooja Hegde Movies, Prabhas, Radheshyam, Sankranthi Release-Movie

ఒకే సారి రెండు సినిమా లను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నందుకు ఈ అమ్మడి అభిమానులు ఫుల్‌ ఎంజాయ్ గా ఉన్నారు.ప్రస్తుతం షూటింగ్‌ ను పూర్తి చేసుకున్న సినిమాలు చాలా వరకు ఉన్నాయి.అవి కూడా బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి.బాలీవుడ్‌.తెలుగు మరియు తమిళంలో ఒకే సారి ఈమె సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.కనుక ఈ అమ్మడు ముందు ముందు భారీ గా క్రేజ్‌ ను దక్కించుకోవడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

#Pooja Hegde #Radheshyam #Prabhas #Sankranthi #Akhil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు