బుట్టబొమ్మ అందాలకు ఫిదా అవుతున్న కుర్రకారు..పిక్స్ వైరల్!

సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలతో దూసుకు పోతుంది ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ బ్యూటీ పారితోషికంతో కూడా టాప్ లో ఉంది.

 Actress Pooja Hegde Latest Photos Viral In Social Media, Pooja Hegde, Social Media, Viral Photos, Acharya,beast,radhe Shyam, Most Eligible Bachelor, Pooja Hegde Latest Photoshoot, Pooja Hegde Movies, Pooja Hegde Glamoros Photos-TeluguStop.com

మొన్నటి వరకు నయనతార ఉన్న ఆ ప్లేస్ ను రీసెంట్ గా పూజా ఆక్రమించింది.తెలుగులో అల్లు అర్జున్ తో చేసిన అల వైకుంఠపురములో సినిమా హిట్ అవ్వడంతో ఈ బ్యూటీ కి మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టాయి.

ఈ సినిమా తర్వాత పూజా హెగ్డే ను బుట్ట బొమ్మగా అభివర్ణిస్తున్నారు.తాజాగా ఈ బుట్టబొమ్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.అవి కుర్రకారుకు తెగ నచ్చేసాయి.దీంతో పూజా హెగ్డే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 Actress Pooja Hegde Latest Photos Viral In Social Media, Pooja Hegde, Social Media, Viral Photos, Acharya,Beast,radhe Shyam, Most Eligible Bachelor, Pooja Hegde Latest Photoshoot, Pooja Hegde Movies, Pooja Hegde Glamoros Photos-బుట్టబొమ్మ అందాలకు ఫిదా అవుతున్న కుర్రకారు..పిక్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఫోటోలలో వైట్ డ్రెస్ లో చేతిలో గులాబీ పువ్వు పట్టుకుని మరింత అందంగా ఉన్న ఈ ఫోటోలు యువతను బాగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే.

పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషలలో వరుస ఆఫర్లతో బిజీగా ఉంది.

Telugu Acharya, Beast, Pooja Hegde, Poojahegde, Radhe Shyam-Movie

తెలుగులో రామ్ చరణ్ సరసన ఆచార్య సినిమా, ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలు సెట్స్ మీద ఉండగా అఖిల్ త్యో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అక్టోబర్ 14న దసరా కానుకగా విడుదల కాబోతుంది.ఇక ఆచార్య సినిమాలో కొద్దీ సేపు అయినా కూడా పూజా పాత్ర కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది.

Telugu Acharya, Beast, Pooja Hegde, Poojahegde, Radhe Shyam-Movie

రాధేశ్యామ్ విషయం గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.

ఎట్టకేలకు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.ఇక తమిళ్ లో విజయ్ సరసన బీస్ట్ సినిమాలో కూడా ఈ బుట్టబొమ్మ నటిస్తుంది.

ప్రెసెంట్ అయితే ఈ ముద్దుగుమ్మ చేతి నిండ సినిమాలతో బిజీగా ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube