పింక్ బికినీతో మైండ్ బ్లాంక్ చేస్తున్న పూజా!

సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన పూజా వరుస విజయాలతో దూసుకు పోతుంది.ఇటీవలే టాలీవుడ్ లో మోస్ట్ బ్యాచిలర్ సినిమాతో మరొక విజయాన్ని అందుకున్న పూజా మంచి జోరు మీద ఉంది.

 Pooja Hegde Latest Bikine Photos Viral In Social Media Details, Pooja Hegde, Soc-TeluguStop.com

తాజాగా ఈ బుట్టబొమ్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.హాట్ బికినీ అందాలతో సోషల్ మీడియాలో వేడి రాజేసింది.

అవి కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.దీంతో పూజా హెగ్డే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ బ్యూటీ ఇటీవలే మాల్దీవుల్లో వెకేషన్ కు వెళ్లి అక్కడ బీచ్ లో బికినీ తో వేడెక్కించింది.ఇక ఇప్పుడు మరొకసారి బికినీ తో ఫోటో షూట్ చేసి అదరహో అనిపిస్తుంది.

తాజాగా పూజా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.పింక్ బికినీ తో బీచ్ లో ఉన్న ఫోటో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం.

టూపీస్ బికినీ తో ఎంతో హాట్ గా కనిపిస్తుంది.

వరుసగా హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో ఎప్పుడు ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటూ మరింత ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.

Telugu Acharya, Beast, Pooja Hegde, Poojahegde, Radhe Shyam-Movie

పర్ఫెక్ట్ షేప్ తో పూజా బికినీ లో రెచ్చి పోయి ఫోటో షూట్ కు ఫోజులిచ్చింది.ఇది ఇలా ఉండగా ఈమె ప్రెజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉంది.పూజా నటించిన సినిమాల్లో రాధేశ్యామ్ ఒకటి.వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

Telugu Acharya, Beast, Pooja Hegde, Poojahegde, Radhe Shyam-Movie

ఈ సినిమాతో ఇయర్ మొదట్లోనే హిట్ కొట్టేందుకు రెడీ అవుతుంది.ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో నటించి ఈ సినిమాతో మరొక లెవల్ కు చేరుకోబోతుంది.ఈ సినిమాతో పాటు చిరు, చరణ్ నటిస్తున్న ఆచార్య సినిమాలో చరణ్ కు జోడీగా నటిస్తుంది.అంతేకాదు తమిళ్ లో విజయ్ సరసన ‘బీస్ట్’ సినిమాలో కూడా ఈ బుట్టబొమ్మ నటిస్తుంది.

ప్రెజెంట్ అయితే ఈ ముద్దుగుమ్మ చేతి నిండ సినిమాలతో బిజీగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube