అలాంటి ఫోటో షేర్ చేసిన పూజా హెగ్డే.. అవాక్కైన ఫ్యాన్స్..?

భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుని

పూజా హెగ్డే

వార్తల్లో నిలుస్తున్నారు.ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న సినిమాలలో పూజా హెగ్డే నటించిన సినిమాలే మూడు ఉండటం గమనార్హం.

 Pooja Hegde Hot Photos Goes Viral In Social Media-TeluguStop.com

మే నెలలో పూజా హెగ్డే నటించిన ఆచార్య సినిమా రిలీజ్ కానుండగా జూన్ నెలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ జులైలో రాధేశ్యామ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పూజా హెగ్డే ప్రేక్షకుల ముందుకు వస్తుండటం గమనార్హం
.

ఈ మూడు సినిమాలలో కనీసం రెండు సినిమాలు హిట్టైనా పూజా హెగ్డే మరింత బిజీ అయ్యే అవకాశం ఉంది.ఆచార్య సినిమాలో పూజా హెగ్డే నీలాంబరి అనే పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

 Pooja Hegde Hot Photos Goes Viral In Social Media-అలాంటి ఫోటో షేర్ చేసిన పూజా హెగ్డే.. అవాక్కైన ఫ్యాన్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తాజాగా ఒక ఫోటోను షేర్ చేశారు.సిల్వర్ స్క్రీన్ పై గ్లామరస్ గా కనిపించే పూజా హెగ్డే సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఒకవైపు హోమ్లీ రోల్స్ లో నటిస్తూనే మరోవైపు గ్లామర్ రోల్స్ లో కూడా నటిస్తూ పూజా హెగ్డే అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు.రెమ్యునరేషన్ విషయంలో కూడా పూజా హెగ్డే అస్సలు తగ్గడం లేదు.ఒక్కో సినిమాకు ఈ హీరోయిన్ మూడు కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు హిట్టైతే పూజా హెగ్డే పారితోషికం మరింత పెరిగే అవకాశం ఉంది.

పూజా హెగ్డే కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.త్రివిక్రమ్ తరువాత సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ అని తెలుస్తోంది.

హీరోయిన్లను రిపీట్ చేయడానికి ఆసక్తి చూపే త్రివిక్రమ్ పూజా హెగ్డేకు వరుసగా సినిమా ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం.

#Pooja Hegde #Social Media #Goes Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు