డేటింగ్‌పై నోరువిప్పిన పూజా

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌‌గా అందాల భామ పూజా హెగ్డే వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.ఈ బ్యూటీ ఉంటే తమ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని స్టార్ హీరోలు మొదలుకొని దర్శకనిర్మాతల వరకు కొరుతున్నారు.

 Pooja Hegde Clarifies Dating Rumours Pooja Hegde, Dating, Bollywood Actor, Pra-TeluguStop.com

దీంతో అమ్మడికి ఫుల్ డిమాండ్ వచ్చేసింది.

టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ అమ్మడికి వరుసబెట్టి అవకాశాలు వస్తున్నాయి.

కాగా పూజా బాలీవుడ్‌లో ఓ ప్రముఖ నటుడి కొడుకుతో డేటింగ్ చేస్తుందనే వార్త తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అయితే ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకువస్తాయో అర్ధం కావడం లేదని, తనకు సినిమాలు చేసే ఆలోచన తప్ప ఇప్పుడు మరే ఇతర ఆలోచన లేదని పూజా చెప్పుకొచ్చింది.

అటు తనకు డేటింగ్ చేసే సమయం కూడా లేదని, ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నానని పూజా చెప్పుకొచ్చింది.ఇక ఇటీవల అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్న ఈ బ్యూటీ, తన నెక్ట్స్ మూవీలతో బిజీగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube