సల్మాన్ ఖాన్ లో ఆ విషయం ఇష్టం.. పూజా హెగ్డే వైరల్ కామెంట్స్!

తెలుగు హీరోయిన్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తన అందచందాలతో కుర్రకారును ఆకట్టుకుంటున్న పూజా హెగ్డే ప్రస్తుతం పలు సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు.

 Pooja Hegde Comments On Salman Khan Goes Viral-TeluguStop.com

ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ, తమిళ, బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ సరసన ‘భైజాన్‌‘ అనే చిత్రంలో నటించబోతోంది.

త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

 Pooja Hegde Comments On Salman Khan Goes Viral-సల్మాన్ ఖాన్ లో ఆ విషయం ఇష్టం.. పూజా హెగ్డే వైరల్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా తాజాగా పూజా హెగ్డే నటుడు సల్మాన్ ఖాన్ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే మీడియాతో ముచ్చటించిన పూజా సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ.ఆయన లోపల ఒక వ్యక్తిత్వాన్ని పెట్టుకొని పైకి మరొక వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే వ్యక్తి కాదని, ఏదైనా ముక్కుసూటి తనంగా మాట్లాడేవారని పేర్కొన్నారు.

కొంతమంది మంచితనం ముసుగులో ఉంటూ బయటకు మంచిగా నటిస్తారని అలాంటి వ్యక్తిత్వం అతనిది కాదు అని తెలియజేశారు.

Telugu Actor Salman Khan, Bollywood, Comment, Good Character, Pooja Hedga, Pooja Hegde About Salman Khan, Salman Khan Bhaijan Movie, Viral-Movie

సల్మాన్ ముక్కుసూటితనంతో మాట్లాడటం వల్ల ఆయన అంటే తనకు ఎంతో ఇష్టమని, ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా తనకు నచ్చినది, మాట్లాడే వ్యక్తిత్వం తనకిష్టమని, ఇలా ఉండటం ఎంతో గ్రేట్ అంటూ… ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ పై బుట్ట బొమ్మ ప్రశంసల వర్షం కురిపించారు.

#Character #SalmanKhan #Pooja Hedga #PoojaHegde #Salman Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు