పూజా హెగ్డే మూడు చేతుల సంపాదన  

pooja hegde busy with movie schedule - Telugu Pooja Hegde,, Pooja Hegde In Telugu And Tamil, Pooja Hegde Latest Update, Sudha Konagara, Vijay And Pooja Hegde

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అంటే పూజా హెగ్డే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.స్టార్‌ హీరోల నుండి చిన్న హీరోల వరకు అంతా కూడా పూజా హెగ్డేను కోరుకుంటున్నారు.

TeluguStop.com - Pooja Hegde Busy With Movie Schedule

ఇదే సమయంలో ఈ అమ్మడు హిందీలో కూడా ప్రయత్నాలు చేస్తుంది.తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు హిందీ ప్రేక్షకులను కూడా పలకరిస్తూ వస్తుంది.

తాజాగా ఈ అమ్మడికి బాలీవుడ్‌ స్టార్‌ హీరో సినిమాలో ఛాన్స్‌ దక్కినట్లుగా సమాచారం అందుతోంది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ప్రస్తుతం తెలుగులో రెండు పెద్ద సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు మరో రెండు సినిమాలకు సైన్‌ చేయబోతుంది.హిందీ సినిమాలు కూడా చేస్తున్న ఈ అమ్మడు మరో వైపు తమిళం నుండి వచ్చిన ఆఫర్‌ను కాదనలేక పోయిందట.తమిళ స్టార్‌ హీరో విజయ్‌తో సుధ కొంగర దర్శకత్వంలో ఒక సినిమా రూపొందించబోతున్నారు.

ఆ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేసే విధంగా చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

రెండున్నర కోట్లు ఇచ్చి అయినా ఈ అమ్మడిని తమ సినిమాల్లో నటింపజేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.తెలుగు, హిందీ చిత్రాల్లో ఇప్పటి వరకు నటించిన ఈ అమ్మడు మొదటి సారి తమిళంలో కూడా విజయ్‌ కోసం నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి ఒకే సమయంలో మూడు భాషల్లో నటిస్తున్న ఈ అమ్మడు మూడు చేతుల సంపాదన అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఒకేసారి ఇన్ని భాషల్లో నటించడం అంటే మామూలు విషయం కాదు.పూజా హెగ్డేకు ఎక్కడో సుడి ఉందంటూ అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

#VijayAnd #Pooja Hegde #PoojaHegde #PoojaHegde #Sudha Konagara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pooja Hegde Busy With Movie Schedule Related Telugu News,Photos/Pics,Images..