పెళ్లి కూతురైన పూజాహెగ్డే… అంతా సినిమా కోసమే  

Pooja Hegde Bridal Tollywood - Telugu Bollywood, Lock Down, Pooja Hegde In Bridal Costumes Viral In Social Media, Telugu Cinema, Tollywood

అందాల భామలు పెళ్లి పీటలు ఎక్కడం ఎప్పుడో జరుగుతుంది.వారి కెరియర్ ముగిసిపోయాకా

35 ప్లస్

లోకి అడుగుపెట్టాక తమకి నచ్చిన వ్యక్తిని చూసుకొని పెళ్లి చేసుకుంటారు.

 Pooja Hegde Bridal Tollywood

అయితే సినిమాల వరకు మాత్రం చాలా సార్లు పెళ్లి కూతుళ్ళుగా ముస్తాబు అవుతూ ఉంటారు.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం పెళ్లి కూతురు గెటప్ లో దర్శనం ఇచ్చింది.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

పెళ్లి కూతురైన పూజాహెగ్డే… అంతా సినిమా కోసమే-Movie-Telugu Tollywood Photo Image

చేతికి మెహందీ పెట్టుకుని, బంగారు వ‌ర్ణ‌పు దుస్తుల్లో ముస్తాబైంది.

అయితే లాక్ డౌన్ టైంలో సినిమా షూటింగ్ లు కూడా లేవు.

ఇలాంటి టైంలో పెళ్లి కూతురు గెటప్ లో దర్శనం ఇవ్వడంతో పెళ్లి కొడుకు ఎవరంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు.అయితే ఇవి హిందీ సినిమా హౌస్ ఫుల్ 4 సినిమా కోసం తీసుకున్న స్టిల్స్ అని చెప్పింది.

ఆ సినిమా నుంచి రెండు స్టిల్స్‌ ని రిలీజ్ చేస్తూ సంగీత్ డ్రెస్‌లో ఇలా అని ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో క్యాప్ష‌న్ పెట్టింది.ఏది ఏమైనా పెళ్లి కూతురు గెటప్ లో పూజా అద్భుతంగా ఉందంటూ ఆమె ఫోటోలు చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pooja Hegde Bridal Tollywood Related Telugu News,Photos/Pics,Images..

footer-test