పూజా హెగ్దే జస్ట్ మిస్..!

బుట్ట బొమ్మ పూజా హెగ్దేకి ప్రస్తుతం బ్యాడ్ లక్ నడుస్తుందని చెప్పొచ్చు.బాలీవుడ్( Bollywood ) లో అమ్మడు చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుండగా తెలుగులో నిన్నటి వరకు సూపర్ క్రేజ్ ఉన్నా సరే ప్రస్తుతం ఇక్కడ మహేష్ గుంటూరు కారం తప్ప మరో సినిమా లేదు.

 Pooja Hegde Bad Luck In Tollywood , Pooja Hegde , Tollywood , Social Media , Bol-TeluguStop.com

అయితే రీసెంట్ గా తన దగ్గరకు వచ్చినట్టే వచ్చి రెండు సినిమా ఆఫర్లు మరో హీరోయిన్ దగ్గరకు వెళ్లాయట.ఆ సినిమాల విషయంలో పూజా( Pooja Hegde ) బేబీ చాలా అప్సెట్ లో ఉందని తెలుస్తుంది.

వాటిలో ఒకటి స్టార్ హీరో సినిమా పాన్ ఇండియా ప్లానింగ్ కాగా మరొకటి భారీ బడ్జెట్ సినిమా అని తెలుస్తుంది.

ఈ రెండు సినిమాలు తన దగ్గర నుంచి వెళ్లడానికి కారణాలేంటన్నది విశ్లేషించుకుంటుంది పూజా హెగ్దే.అయితే ఆ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ చాలా టఫ్ గా ఉంటాయని.అవి పూజా చేస్తే అంత పర్ఫెక్ట్ గా ఉండదనేలా టాక్ వచ్చిందట.

మరి పూజా హెగ్దే కేవలం గ్లామర్ కోసమేనా వెయిట్ ఉన్న పాత్రలకు ఆమె పనికరాదా అంటూ సోషల్ మీడియా( Social media )లో చర్చ మొదలైంది.ఏది ఏమైనా గుంటూరు కారం హిట్ పడితే పూజా బేబీ మళ్లీ తిరిగి ఫాం లోకి రావడం పక్కా అని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube