పూజ హెగ్డేని రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్, బన్ని!

టాలీవుడ్ లో మాటల మాంత్రికుడుగా తనదైన ముద్ర వేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత లాంటి సూపర్ హిట్ తర్వాత మూడో సారి బన్నితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ఫినిష్ అయినట్లు తెలుస్తుంది.

 Pooja Hegde As A Heroine In Banani And Trivikram Combo Movie-TeluguStop.com

ఇదిలా వుంటే ఇప్ప్పటికే ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా అరవిందతో హిట్ ఇచ్చిన తమన్ కి త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చాడు.ఇదిలా వుంటే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ మళ్ళీ హీరోయిన్ గా పూజా హెగ్డేని ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

అరవింద సమేత కోసం త్రివిక్రమ్ పూజాని హీరోయిన్ గా తీసుకున్నాడు.ఇక ఈ భామ ఇప్పటికే డీజే సినిమాలో బన్నితో జత కట్టింది.దీంతో ఇప్పుడు వీళ్ళిద్దరితో పూజా హెగ్డే చేసే రెండో సినిమా అవుతుంది అని తెలుస్తుంది.ఇదిలా వుంటే ఈ సినిమా శివరాత్రి తర్వాత అఫీషియల్ గా పూజా కార్యక్రమాలు జరుపుకునే అవకాశం వుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా కోసం త్రివిక్రమ్ మళ్ళీ తండ్రి కొడుకుల సెంటిమెంట్ ని నమ్ముకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube