లెహరాయి పాటకు డాన్స్ వేసిన పూజా.. వీడియో వైరల్!

Pooja Dancing To Leharai Song Video Goes Viral

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు.ఈమె ప్రెసెంట్ సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

 Pooja Dancing To Leharai Song Video Goes Viral-TeluguStop.com

ఇక ఈ బ్యూటీ కి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.

ఇక తాజాగా పూజా ఒక వీడియోను షేర్ చేసింది.

 Pooja Dancing To Leharai Song Video Goes Viral-లెహరాయి పాటకు డాన్స్ వేసిన పూజా.. వీడియో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీడియో ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పూజా ఇంస్టాగ్రామ్ స్టోరీ లో లెహరాయి పాటకు డాన్స్ వేస్తున్న వీడియోను షేర్ చేసింది.అఖిల్, పూజా కలిసి నటించిన బ్యాచిలర్ సినిమాలోని పాట ఇది.ఈ పాటకు పూజ క్యూట్ గా స్టెప్పులు వేస్తూ కనిపించింది.ఇక ఈ వీడియోలో పూజా షూట్ కోసం రెడీ అవుతూ కనిపించింది.

రెడీ అవుతూనే సరదాగా లెహరాయి పాటకు డాన్స్ వేసింది.

వీడియో సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అది కాస్త వైరల్ అయ్యింది.ఇక ఈ అమ్మడు కెరీర్ విషయానికి వస్తే టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లలో కూడా వరుస అవకాశాలతో దూసుకు పోతుంది.పూజా హెగ్డే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తుంది.

ఈ సినిమాలో నీలాంబరి పాత్రలో మరొక సారి అందరిని మెప్పించడానికి రెడీ అవుతుంది.

ఇక దీనితో పాటు ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో కూడా ఈ బ్యూటీ నే హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.ఇక తమిళంలో విజయ్ సరసన ఒక సినిమా చేస్తుంది.

బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది.ఇక రాధేశ్యామ్ విడుదల అయితే ఈ అమ్మడి స్టార్ డమ్ మరింత పెరగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

https://www.instagram.com/stories/hegdepooja/2713175732966245337/
#Pooja Leharai #PoojaHegde #Pooja Hegde #Leharai #Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube