సంక్రాంతి సందర్భంగా అన్నంబోట్లవారిపాలెం లో వైభవంగా ప్రారంభమైన పోలురాధ ఒంగోలు గిత్తల పోటీలు..

Poluradha Ongole Gittala Competitions Started In Grand Style At Annambotlavaripalem On The Occasion Of Sankranti

సంక్రాంతి సందర్భంగా ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నం బోట్ల వారి పాలెం లో పోలురాధ ఒంగోలు గిత్తల పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి… స్నేహా మిత్రయూత్,అన్నం బోట్ల వారి పాలెం గ్రామపెద్దల ఆధ్వర్యంలో 6 రోజుల పాటు జరగనున్న పోటీల్లో మొదటి రెండు రోజులు పొలురాధ ఎడ్ల పోటీలు జరుగుతున్నాయి… పోటీలను తిలకించడానికి ప్రజలు బారి ఎత్తున తరలివస్తున్నారు…

 Poluradha Ongole Gittala Competitions Started In Grand Style At Annambotlavaripalem On The Occasion Of Sankranti-TeluguStop.com
 Poluradha Ongole Gittala Competitions Started In Grand Style At Annambotlavaripalem On The Occasion Of Sankranti-సంక్రాంతి సందర్భంగా అన్నం బోట్లవారిపాలెం లో వైభవంగా ప్రారంభమైన పోలురాధ ఒంగోలు గిత్తల పోటీలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

Poluradha Ongole Gittala Competitions Started In Grand Style At Annambotlavaripalem On The Occasion Of Sankranti, Sankranti , Annambotlavaripalem , Poluradha Ongole Gittalu , Andrapradesh , Prakasham Dist - Telugu Andrapradesh, Poluradhaongole, Prakasham Dist, Sankranti

#Prakasham #Andrapradesh #Sankranti #PoluradhaOngole

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube