గులాబీ రంగుతో పారుతున్న మడుగు.. అలా ఎలా జరిగిందంటారు ?

మడుగు చూడడానికి చాలా అందంగా ఉంది.చుస్తే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది.

 Pollution Turns Argentina Lake Bright Pink-TeluguStop.com

ఎందుకంటే ఆ మడుగు మాములు నీటితో కాకుండా గులాబీ రంగు వాటర్ తో నిండి పోయి ఉంది.చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది.

కానీ ఆ మడుగు పింక్ కలర్ లోకి ఎందుకు మారి పోయిందో తెలిస్తే మాత్రం మీరు దానిని అందంగా ఉందని పొగిడరు.అంతేకాదు దాని దగ్గరకు కూడా వెళ్లరు.

 Pollution Turns Argentina Lake Bright Pink-గులాబీ రంగుతో పారుతున్న మడుగు.. అలా ఎలా జరిగిందంటారు -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మాములుగా కొలను కానీ, నదులు కానీ కనిపిస్తే మనము వెంటనే ఆ నీటిలోకి దిగి ఈత కొడతాము.అయితే ఆ మడుగు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

పింక్ కలర్ వాటర్ ఉండి చూడడానికి బాగుంది కదా అని ఆ నీటిలోకి దిగాలని అస్సలు ట్రై చేయకండి.ఎందుకంటే ఆ నీరు చాలా డేంజర్.ఆ నీరు పింక్ కలర్ లోకి మారిపోవడానికి గల కారణం కనుక మీకు తెలిస్తే ఆశ్చర్య పోతారు.

Telugu Argentina, Argentina Pool, Chemical Pollution Lagoon, Patagonia Lagoon, Petagonia, Pink Water Inflow, Pollution Effect, Pollution Turns Argentina Lake Bright Pink, Viral Lagoon, Viral Lake, Viral News, Water In Pink Color-Latest News - Telugu

దాని వెనుక ఇంత ఉందా అని అనుకుంటారు.ఈ మడుగు అర్జెంటీనా లోని పెటగొనియా ప్రాంతంలో ఉంది.ఈ మడుగు పింక్ కలర్ నీటి తో నిండి చూపరులను యిట్టె ఆకర్షిస్తుంది.

అయితే చూడడానికి అందంగా ఉన్న ఆ మడుగు హానికరమైన రసాయనాలతో నిండి ఉందని తెలుసా.స్థానికంగా ఉన్న చేపల ఫ్యాక్టరీ కారణంగా విడుదలయ్యే రసాయనాలు అక్కడ ఉన్న నదిలోకి లోకి వదులు తున్నారు.

Telugu Argentina, Argentina Pool, Chemical Pollution Lagoon, Patagonia Lagoon, Petagonia, Pink Water Inflow, Pollution Effect, Pollution Turns Argentina Lake Bright Pink, Viral Lagoon, Viral Lake, Viral News, Water In Pink Color-Latest News - Telugu

అందువల్ల ఆ నది పూర్తిగా కలుషితమై పింక్ కలర్ లోకి మారి పోయింది.ఆ నది నుండి చిన్న మడుగులకు కూడా నీరు చేరుతుంది.అందుకే ఈ మడుగు కూడా పింక్ కలర్ లోకి వచ్చింది.ఇక్కడ నివసించే ప్రజలు ఈ కాలుష్యంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోయింది.ఈ మడుగులోకి భారీ స్థాయిలో వ్యర్ధ పదార్దాలను వదులుతూ పర్యావరణాన్ని పడు చేస్తున్నారు.మరి అక్కడి అధికారులు ఎప్పుడు ప్రజలు బాధలు పట్టించుకుంటారో.

#Lagoon #Petagonia #TurnsArgentina #Argentina Pool #Lake

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు