కరోనా బారిన పడిన పలువురు నేతలు

ప్రకాశం జిల్లాలో పలువురు రాజకీయ నేతలు కరోనా బారిన పడ్డారు.గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కరోనా రావడంతో హోం ఐసోలేషన్లోకి వెళ్లారు.

 Political Leaders Tests Covid Positive Avanthi Srinivas Ambati Rambabu Details,-TeluguStop.com

కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి కూడా పాజిటివ్ రాగా.మంత్రి బాలినేని భార్యకు కరోనా సోకడంతో ఆమెతో పాటు మంత్రి కూడా హోం ఐసోలేషన్లో ఉన్నారు.

అటు మంత్రి అవంతి, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాద్, అంబటి రాంబాబు ఇటీవలే కరోనా బారిన పడ్డారు.గతంలో మంత్రి నాని, వంగవీటి రాధ లు కరోనా ఖాతాలో చేరారు.

Political Leaders Tests Covid Positive Avanthi Srinivas Ambati Rambabu Details, Political Leaders, Tests Covid Positive, Avanthi Srinivas ,ambati Rambabu, Mla Dharmana Krishna Das, Mla Anna Rambabu, Mla Ugra Narasimha Reddy, Nani, Vangaveeti Radha, Corona Third Wave - Telugu Ambati Rambabu, Corona Wave, Mladharmana, Mlaugra, Nani, Covid

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube