శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పొలిటికల్ హీట్

Political Heat In Sri Satyasai District Puttaparthi

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాజకీయ వేడి రాజుకుంది.పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధిపై టీడీపీ, వైసీపీ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి.

 Political Heat In Sri Satyasai District Puttaparthi-TeluguStop.com

ఈ మేరకు ఇవాళ సత్యమ్మ ఆలయం వద్ద శ్రీధర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నారు.

ఇందులో భాగంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు.

Video : Political Heat In Sri Satyasai District Puttaparthi #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube