ఇంద్రకీలాద్రిపై పోలీసుల అత్యుత్సాహం..!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.ఆలయ స్థానాచార, ప్రధాన అర్చకులను అడ్డుకున్నారు.

 Police Zeal On Indrakiladri..!-TeluguStop.com

విధులకు వెళ్తున్నామని డ్యూటీ పాస్ చూపించినా దురుసుగా వ్యవహరించారని అర్చకులు ఆరోపిస్తున్నారు.అంతేకాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుని ఏక వచనంతో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, కలెక్టర్ ఆదేశాలతో ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.ఈవో చెప్తేనే తాళాలు వేశామని పోలీసులు చెబుతున్నారు.

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube