టీమిండియా క్రికెటర్‌కు షాకిచ్చిన పోలీసులు.. ?

ప్రస్తుతం ప్రజలు కంటికి కనిపించని కరోనాతో యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పుడున్న పరిస్దితుల్లో బయటకు వెళ్లాలంటే కట్టుదిట్టమైన రక్షణ చర్యలు అవసరం.

 Police Shocked Team India Cricketer-TeluguStop.com

అంతే కాదు ఎంతో అవసరం అయితేనే తప్ప బయటకు వెళ్ళకండని ప్రభుత్వాలు కూడా ఆదేశాలు ఇచ్చాయి.

ఇక ఏదైనా అత్యవసరం ఉండి బయటకు వెళ్లవలసి వస్తే, లేదా దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఈ-పాస్ లు తప్పనిసరిగా కలిగి ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

 Police Shocked Team India Cricketer-టీమిండియా క్రికెటర్‌కు షాకిచ్చిన పోలీసులు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక కరోనా మహమ్మారి దేశంలో స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు ఇలాంటి కఠిన ప్రయాణ ఆంక్షలు విధించడం తెలిసిందే.

ఇంతటి క్లిష్ట పరిస్దితుల్లో టీమిండియా యువ క్రికెటర్ ఎలాంటి ఈ-పాస్ లేకుండా గోవా వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు షాకిచ్చారు.

ముంబయి నుంచి గోవా వెళుతున్న పృథ్వీ షాను పోలీసులు మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఆపివేయగా ఇతను సత్వరమే ఈ-పాస్ టోకెన్ పొందడంతో అనుమతి ఇచ్చారట.అయినా ఇంతటి పరిస్దితుల్లో బయటకు వెళ్లకుంటే జరిగే నష్టం ఏమని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారట.

#Cricketer #Maharashtra #Prithvi Shaw #Police Stops

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు