ఆ డ్రగ్ డీలర్ కోసం బాలీవుడ్ హీరో ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు…  

Police raid in Bollywood hero Vivek Oberoi home,Vivek Oberoi, Bollywood hero, Police raids, Adithya, Bollywood, Police raid in Bollywood hero Vivek Oberoi home - Telugu Adithya, Bollywood, Bollywood Hero, Police Raid In Bollywood Hero Vivek Oberoi Home, Police Raids, Vivek Oberoi

తెలుగులో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన  “రక్త చరిత్ర” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయినటువంటి “బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే రక్త చరిత్ర చిత్రంలో వివేక్ ఒబెరాయ్ తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పరిటాల రవి పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

TeluguStop.com - Police Raid In Bollywood Hero Vivek Oberoi Home

 అయితే తాజాగా హీరో  వివేక్ ఒబెరాయ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే గత కొద్దికాలంగా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో మత్తు పదార్థాల వినియోగం మరియు సరఫరా కేసు లో ఆదిత్య అనే వ్యక్తి  తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే.

TeluguStop.com - ఆ డ్రగ్ డీలర్ కోసం బాలీవుడ్ హీరో ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ఆదిత్య కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.కాగా తాజగా ఆదిత్య హీరో  వివేక్ ఒబెరాయ్ ఇంట్లో తల దాచుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అతడి ఇంటిపై సోదాలు నిర్వహించినట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

  తన ఇంటి పై సోదాలు నిర్వహించినట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ వార్తలపై వివేక్ ఒబెరాయ్ స్పందించడం లేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన  “వినయ విధేయ రామ” అనే చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటించాడు.

 కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది. అయితే ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, తదితర భాషలలో వరుస అవకాశాలతోవివేక్ ఒబెరాయ్ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

#Police Raids #Vivek Oberoi #Adithya #PoliceRaid

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Police Raid In Bollywood Hero Vivek Oberoi Home Related Telugu News,Photos/Pics,Images..