జేఈఈ మెయిన్స్ స్మార్ట్ కాపీయింగ్‎పై పోలీసుల దర్యాప్తు

జేఈఈ మెయన్స్ స్మార్ట్ కాపీయింగ్‎పై హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.స్మార్ట్ ఫోన్స్ రావడంలో ఎవరి వైఫల్యం ఉందనే కోణంలో విచారణ చేస్తున్నారు.

 Police Investigation On Jee Mains Smart Copying-TeluguStop.com

ఇప్పటికే ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్న చైతన్య కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.ఐదుగురి దగ్గర స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

విద్యార్థులపై ఐపీసీ 188, 420 సెక్షన్లతో పాటు తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ లోని 4(బీ), 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.పరీక్షా కేంద్రంలో ఉన్న ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

మిగిలిన నలుగురు విద్యార్థులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube