టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..!!

ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్టు చేయడం జరిగింది.ఇటీవల రంగారెడ్డి జిల్లా కోకాపేట లో భూముల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా ధర్నాకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో.

 Police House Arrest Revanth Reddy Telangana, Congress, Revanth Reddy,latest News-TeluguStop.com

ఆయన ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది.ఈ క్రమంలో తెల్లవారుజామున జూబ్లీహిల్స్ లో ఆయన ఇంటికి పోలీసులు చేరుకొని.

గృహ నిర్బంధం చేశారు.

Telugu Congress, Revanth Areest, Revanth Reddy, Telangana, Tg-Telugu Political N

ఇదే టైం లో రేవంత్ రెడ్డి ఇంటిలో వారి అనుచరులు ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఇంటి నుండి బయటకు కదలకుండా కట్టుదిట్టంగా పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ నాయకులు కోకాపేట భూములు సందర్శనకు వెళ్లాలని భావించిన క్రమంలో పోలీసులు అప్రమత్తం కావడంతో.  ఎక్కడికక్కడ భారీగా మోహరించి కాంగ్రెస్ నేతలెవరూ కోకాపేట భూముల వైపు వెళ్లకుండా ఆందోళనలు నిరసనలు తెలపకుండా పోలీసులు ముందస్తుగా మోహరించడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube