Nanda Kumar : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ చీటింగ్ కేసులో నంద కుమార్ ను కస్టడీ లోకి తీసుకున్న పోలీసులు..

Police Have Taken Nanda Kumar Into Custody In Banjarahills Police Station Cheating Case , Nanda Kumar, Banjarahills Police Station, Cheating Case, Arrested

ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకున్న నంద కుమార్.నంద కుమార్ ను కస్టడీ విచారణ జరుపుతున్న పోలీస్ లు నేడు రేపు రెండు రోజుల పాటు కస్టడీ విచారణ అనుమతి ఇచ్చిన నాంపల్లి కోర్టు ఇప్పటికే నందకుమార్ పై ఐదు చీటింగ్ కేసులు నమోదుఇటీవలే ముగ్గురు నందకుమార్ చీటింగ్ చేశారని ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు నందకుమార్ పై ipc సెక్షన్ 406, 420, 506 కింద కేసు నమోదు చేశారు.

 Police Have Taken Nanda Kumar Into Custody In Banjarahills Police Station Cheati-TeluguStop.com

దీంతో మొత్తం నందకుమార్ పై ఐదు చీటింగ్ కేసుతో పాటు ఫోర్జరీ సంతకం పై నమోదు అయిన కేసులపై కస్టడీ విచారణ జరుపుతున్న పోలీసులు

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube