మేకింగ్ మనీ యాప్ పేరిట మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

కడప జిల్లా లో మేకింగ్ మనీ యాప్ పేరిట మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.11 కోట్ల మేర ప్రాడ్ జరిగినట్లు గుర్తించిన పోలీసులు.గోకుల్ నందన్ , మురుగానందన్ అనే తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.

 Police Have Arrested Two People For Committing Scams In The Name Of Making Money App-TeluguStop.com

ఎస్పీ అన్బురాజన్ కామెంట్స్

ఆన్ లైన్ యాప్ లను నమ్మకండి.ఆర్ సీసీ మేకింగ్ మనీ యాప్ ద్వారా నష్టపోయిన వారుంటే పోలీసులకు కంప్లైంట్ చేయండి.కడప వన్ టౌన్ , చాపాడు, మైదుకూర్ , దువ్వూరు పోలీస్ స్టేషన్లలో 4 కేసులు నమోదు చేశాం.100 మంది బాదితులకు సంబంధించిన 11 కోట్లు మోసం జరిగినట్లు గుర్తించాం.

 Police Have Arrested Two People For Committing Scams In The Name Of Making Money App-మేకింగ్ మనీ యాప్ పేరిట మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Kadapa #Scams #Anburajan #Gokul Nandan #Muruga Nandan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు