లైకా ప్రొడక్షన్స్‌పై కేసు నమోదు, ఇండియన్‌ 2 పరిస్థితి ఏంటీ?  

Police Case File On Lyca Productions - Telugu Fire Accident On Indian 2 Movie, Indian 2, Kamalhasan, Lyca Production Latest News, Lyca Productions, Police Enquirey, Shankar Director

కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్‌ 2 చిత్రీకరణ సందర్బంగా క్రేజ్‌ కూలి ముగ్గురు మృతి చెందిన విషయం తెల్సిందే.ముగ్గురు మృతి చెందడటంతో పాటు శంకర్‌ మరియు కొందరు గాయాల పాలయ్యారు.

Police Case File On Lyca Productions - Telugu Fire Accident Indian 2 Movie Kamalhasan Production Latest News Enquirey Shankar Director

దాంతో ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేశారు.సంఘటన స్థలిని పోలీసులు సందర్శించారు.

అక్కడ పరిస్థితులు తీసుకున్న జాగ్రత్తలు మరియు మృతి చెందిన వారు చేసే పని గురించి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఆ ముగ్గురు మరణించడంతో లైకా ప్రొడక్షన్స్‌ వారిపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు.

లైకా ప్రొడక్షన్స్‌ వారు సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో ఎంక్వౌరీ జరుగుతోంది.ఒకవేళ అదే నిజం అయితే లైకా ప్రొడక్షన్‌ వారి అనుమతులు అన్ని కూడా క్యాన్సల్‌ చేసే అవకాశం ఉందని, తద్వారా సినిమా మద్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉందంటూ తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తాజా వార్తలు

Police Case File On Lyca Productions-indian 2,kamalhasan,lyca Production Latest News,lyca Productions,police Enquirey,shankar Director Related....