మజ్లీస్ పార్టీ నేతలను గురి చేసిన యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు..!!

మజ్లిస్ పార్టీ నాయకులకు అర్ధరాత్రి పూట ప్రతిరోజు ఫోన్లు చేస్తూ భయభ్రాంతులకు గురి చేసే వ్యాఖ్యలు చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.దారుణంగా బెదిరింపులకు పాల్పడుతు… చంపేస్తాం అన్న తరహాలో మజ్లిస్ ఎమ్మెల్యే మహమ్మద్ భాష ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహమ్మద్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 Police Arrest Youth For Targeting Majlis Party Leaders Oldcity, Majlis Party,lat-TeluguStop.com

గత కొన్నాళ్ల నుండి పాతబస్తీ మజ్లీస్ నాయకులకు అర్ధరాత్రి పూట మహమ్మద్ ఇమ్రాన్ ఫోన్ చేసి.బెదిరింపులకు పాల్పడితే ఉండటంతో.పాటు అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉండటంతో నాంపల్లి పోలీసులు.యువకుడిని గుర్తించి పగడ్బందీగా పట్టుకోవడం జరిగింది.

అంతకు ముందే ఈ మహమ్మద్ ఇమ్రాన్ అనే వ్యక్తి పై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.కాలపాత్ర లో మూడు పెట్టి కేసులు కూడా ఉన్నట్లు సమాచారం.

కాగా మరికొద్ది సేపట్లో కోర్టులో హాజరు పరచి.బైండోవర్ చేయనున్నారు పోలీసులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube