బ్రాండ్ పోకో నుండి మరో సూపర్ స్మార్ట్ ఫోన్

బ్రాండ్ పోకో నుండి మరో కొత్త సూపర్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది.పోకో ఎక్స్ 3 ప్రోని ఇండియాలో లాంచ్ చేసింది బ్రాండ్ పోకో.

 Poco X3 Super Smart Phone Released In India-TeluguStop.com

దీని వెల 18,999 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది.క్వాల్కాం స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది.20 వేల రూపాయల లోపే ఎక్కువ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ గా బ్రాండ్ పోకో ఈ మొబైల్స్ ను రిలీజ్ చేస్తుంది.

పోకో ఎక్స్ 3 ధర 16,999 నుండి స్టార్ట్ అవుతుంది.ఎక్స్ 3 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్.డి డిస్ ప్లే తో 1080X2340 పిక్సెల్ రిసొల్యుషన్ తో వస్తుంది.ఇక దీనితో పాటే వచ్చే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్స్ డిస్ ప్లేతో ఉంటుంది.

 Poco X3 Super Smart Phone Released In India-బ్రాండ్ పోకో నుండి మరో సూపర్ స్మార్ట్ ఫోన్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వైబ్రంట్ కలర్ ఆప్షన్స్ తో ఇది కస్టమర్స్ కు ఎట్రాక్టివ్ గా ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కాం స్నాప్ డ్రాగన్ 732జి ప్రాసెసర్ తో వస్తుంది.8 జిబి ర్యాం నుండి 256 జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.పోకో ఎక్స్ 3 గ్రాఫిక్ ఇంటెన్సివ్ యూనిట్ తో రాబోతుంది.

దీనితో వచ్చే అప్లికేషన్స్ లో ఫోటోలను ఈజీగా ఎడిట్ చేసే అవకాశం ఉంది.మెప్పించే ఫీచర్స్ తో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్లకు ఇండియాలో సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు.

పోకో బ్రాండ్ ఫోన్లకు మన దగ్గర మంచి డిమాండ్ ఏర్పడుతుంది.అందుకే అందుబాటు ధరల్లోనే ఈ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నారు.

#Poco X3 India #Gorilla Glass 5 #PocoBrand #PocoX3 #Poco X3

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు