పవన్ కళ్యాణ్ తో మోడీ భేటీ..!!

భారత ప్రధాని మోడీ రేపు ఏపీలో విశాఖలో పర్యటించనున్న సంగతి తెలిసిందే.ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

 Pm Narendra Modi Meets Pawan Kalyan, Pm Narendra Modi, Pawan Kalyan,hyderabad,be-TeluguStop.com

ఈ క్రమంలో విశాఖలో ప్రధాని మోడీతో సీఎం జగన్ మేటికానున్నారు.ఈ మేరకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి నేరుగా విశాఖ చేరుకొని ఉన్నారు.

విశాఖ చేరిన తర్వాత శుక్రవారం ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయాలు ఇంకా శాంతి భద్రత పరిస్థితులపై ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ చర్చించనున్నట్లు సమాచారం.

ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ రెండు రోజులపాటు విశాఖలో ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి.మరి ఇలాంటి తరుణంలో ప్రధాని అధికారిక కార్యక్రమాలకు.

సీఎం జగన్ హాజరు కానున్నారు.మరి ఈ కార్యక్రమాలకు మోడీతో పాటు పవన్ కళ్యాణ్ హాజరవుతారా.? లేదా.? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube