ఆ చీకటి, లాంతరు రోజులు పోయాయి: మోదీ  

PM Narendra Modi called to vote in Bihar first phase elections today, Bihar first phase elections, Ayodhya Ram mandir, PM narendra modi, Bihar, Coronavirus - Telugu Ayodhya Ram Mandir, Bihar, Bihar First Phase Elections, Coronavirus, Narendramodi, Pm Narendra Modi, Pm Narendra Modi Called To Vote In Bihar First Phase Elections Today

బిహార్ తొలి విడత ఎన్నికల్లో ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.ఓటు వేయడం ద్వారా మంచి భవిష్యత్తుకు ఓటు వేయాలన్నారు.

TeluguStop.com - Pm Narendra Modi Called To Vote In Bihar First Phase Elections Today

కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని.కరోనా నిబంధనలను పాటిస్తూ భారీ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనాలని ఆయన సూచించారు.

గత పాలకుల వల్ల బిహార్ చీకట్లో ఉండేదని.లాంతరు రోజులు పోయాయని.కొత్త వెలుగులకు ఇది సమయమని మోదీ ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యానించారు.ప్రగతి వైపు బిహార్ అడుగులు వేస్తోందని.

TeluguStop.com - ఆ చీకటి, లాంతరు రోజులు పోయాయి: మోదీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఉపాధి కల్పనకు అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు.ఇక ప్రత్యర్థులు రాజకీయాల కోసం మాత్రమే బిహార్ ను వాడుకున్నారని.

కానీ తాము మాత్రం బిహార్ ను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో చూడాలని కలలు కంటున్నామని అన్నారు.

బిహార్ ఎన్నికల వేళ మరోసారి అయోధ్య రామమందిరం గురించిన ప్రస్తావనను ప్రధాని మోదీ తెచ్చారు.

తాము అయోధ్యలో రామమందిరం నిర్మించేలా చేస్తామని గతంలోనే హామీ ఇచ్చామని.కానీ దాని అమలుకు కాస్త సమయం పట్టేసరికి చాలామంది విమర్శలు గుప్పించారని అన్నారు.

ఇప్పుడు అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం ప్రారంభమైందని.ఆ అయోధ్య రాముల వారి ఆశిస్సులు బిహార్ మీద కూడా తప్పకుండా ఉంటాయని వ్యాఖ్యానించారు.

#Coronavirus #Narendramodi #BiharFirst #Bihar #PMNarendra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pm Narendra Modi Called To Vote In Bihar First Phase Elections Today Related Telugu News,Photos/Pics,Images..