కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న మన దేశ ప్రధాని.. !

దేశంలో కరోనా మెదటి డోస్ వ్యాక్సినేషన్ పక్రియ విజయవంతంగా ముగిసింది.ప్రస్తుతం అందరు సెకండ్ డోస్ టీకాను ఇప్పించుకుంటున్న విషయం తెలిసిందే.

 Pm Modi Takes His Second Dose Of Corona Vaccine-TeluguStop.com

ఈ క్రమంలో ప్రముఖులంతా కూడా కోవిడ్ సెకండ్ డోస్ టీకాను తీసుకోవడానికి ముందుకొస్తున్నారు.

న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్‌ రెండో డోసు వేయించుకున్నారు.

 Pm Modi Takes His Second Dose Of Corona Vaccine-కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న మన దేశ ప్రధాని.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ రెండో విడుత ప్రారంభమైన మార్చి 1న ప్రధాని మొదటి డోసు తీసుకున్నారు.ఆ తర్వాత తిరిగి 37 రోజుల తర్వాత రెండో డోసు వేయించుకున్నారు మోదీ.

ఈ క్రమంలో ప్రధాని మాట్లాడుతు.నేను ఎయిమ్స్‌లో ఈ రోజు కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్నాను.

ఎందుకంటే కరోనా వైరస్‌ ను జయించడానికి ఉన్న మార్గాల్లో వ్యాక్సినేషన్‌ ఒకటని కాబట్టి అర్హులైన వారందరు ఈ వ్యాక్సిన్‌ తీసుకోవాలని వెల్లడించారు.

ఇకపోతే ప్రస్తుతం హైదరాబాదీ కంపెనీ భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాను ఇక్కడ ఊపయోగిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ వ్యాక్సిన్ కావాలనుకునే వారు CoWin.gov.in లో రిజిస్టర్‌ చేసుకోవాలసి ఉంటుంది.

#Corona Vaccine #Second Dose #PM Modi #Take

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు