వైరల్ వీడియో: చేపను కాపాడిన పందులు!

అది ఏంటో మరి.ఇటీవల చేపలను కాపాడటానికి ఎన్నో జంతువులు శ్రమిస్తున్నాయ్.

 Pigs Push A Dying Fish Back To The River  Pigs, Push Fish, River, Viral Video,-TeluguStop.com

అప్పుడు ఎప్పుడో నీమో ఫైండింగ్ ఫిష్ యానిమేషన్ లో నీమోకి మిగితా సముద్ర చేపలు సాయం చేసినట్టు ఇప్పుడు రియాలిటీలో కూడా అలాగే జరుగుతుంది.మొన్నటికి మొన్న ఓ తాబేలు చేపకు సాయం చేసింది.

ఇప్పుడు కొన్ని పందులు కలిసి ఓ చేప ప్రాణాన్ని కాపాడాయి.వినడానికి ఆశ్చర్యంగా ఉన్న దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఓ చేప అలలతో ఒడ్డుకు కొట్టుకొచ్చింది.

కొన ఊపిరితో కొట్టుకుంటుంది.ఆ చేపను చూసిన కొన్ని పందులు కడుపు నింపుకుందాం అని అనుకోకుండా సాయం చేద్దాం అని అనుకున్నాయి.

అంతే వాటికి చేతులు లేకపోయినా ముక్కుతోనే చేప కు సాయం చేశాయి.మూతితో చేపను పట్టి నీటిలోకి చేర్చాయి.అయితే అలా అవి చేయడం వల్ల చేప బ్రతికిందా? లేక చచ్చిందా అనేది పక్కన పెడితే అవి చేపను కాపాడాలి అని నీటిలోకి తోయడం పెద్ద విషయం.ఈ ఘటనకు సంబందించిన వీడియోను సుశాంత్ నందా ట్విట్టర్ లో షేర్ చేశారు.

అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube