పిగ్మెంటేషన్ సమస్యనుంచి బయట పడటానికి....టమోటా పేస్ పాక్స్  

Pigmentation Removal Tomato Face Packs-

శరీరంలో మెలనిన్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు ముఖం మీద చర్మం ముదురరంగులోకి మారుతుంది.దానినే పిగ్మెంటేషన్ సమస్య అని అంటూ ఉంటాం.ఈ సమస్పరిష్కారానికి టమోటా చాలా బాగా సహాయపడుతుంది.టమోటాలో ఉండే బ్లీచింగలక్షణాలు మరియు పోషకాలు ఈ నల్లని ప్యాచెస్ ని తొలగించటానికి చాలసమర్ధవంతంగా పనిచేస్తాయి.

Pigmentation Removal Tomato Face Packs--Pigmentation Removal Tomato Face Packs-

ఇప్పుడు ఈ పాక్స్ ఎలా తయారుచేసుకోవాలో వివరంగతెలుసుకుందాం.

ఒక స్పూన్ టమోటా గుజ్జులో ఒక స్పూన్ పెరుగు కలిపి ముఖానికి పట్టించి పదనిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికరెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.

రెండు స్పూన్ల ఓట్ మీల్ పొడిలో రెండు స్పూన్ల టమోటా గుజ్జు వేసి బాగకలిపి ముఖానికి పట్టించి బాగా ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటతొందరగా పిగ్మెంటేషన్ సమస్య తొలగిపోతుంది.అయితే ఈ విధంగా క్రమతప్పకుండా వారానికి రెండు సార్లు చేయాలి.

రెండు స్పూన్ల టమోటా గుజ్జులో అరస్పూన్ పొటాటో రసాన్ని వేసి బాగా కలిపముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు వృత్తాకార మోషన్ లో మసాజ్ చేసి పదనిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికఒకసారి చేస్తూ ఉండాలి.

పైన చెప్పిన చిట్కాలలో మీకు సులువుగా ఉన్న చిట్కాను పాటించి సులభంగపిగ్మెంటేషన్ సమస్య నుంచి బయట పడి అందమైన,మచ్చలు లేని ముఖాన్ని సొంతచేసుకోండి.