ఫోటో టాక్ : రోజురోజుకి క్యూట్ అవుతున్న హిమజ…  

Pic talk : day by day himaja looking so cute, Himaja, Telugu actress, Pic Talk, Tollywood - Telugu Himaja, Pic Talk, Pic Talk : Day By Day Himaja Looking So Cute, Telugu Actress, Tollywood

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగు లో 2014 సంవత్సరంలో ప్రసారమయ్యే “కొంచెం ఇష్టం కొంచెం కష్టం” అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న  “క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు మోడల్ హిమజ”  గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే హిమజ తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న “బిగ్ బాస్ రియాల్టీ” షోలో కంటెస్టెంట్ గా పాల్గొని బాగా పాపులర్ అయింది.

TeluguStop.com - Pic Talk Day By Day Himaja Looking So Cute

 దీంతో పలు చిత్రాల్లో నటించే అవకాశాలను కూడా దక్కించుకుంది.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగులు లేక ఇంటి వద్దనే ఉంటుంది.

TeluguStop.com - ఫోటో టాక్ : రోజురోజుకి క్యూట్ అవుతున్న హిమజ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 ఈ క్రమంలో ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొని ఆ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది.అయితే తాజాగా హిమజ బ్లూ జీన్స్, స్లీవ్ లెస్ నెక్ టీ షర్ట్ తో దిగినటువంటి ఓ ఫోటోని షేర్ చేసింది.

దీంతో ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. అంతేగాక హిమజ రోజురోజుకీ చాలా క్యూట్ గా కనిపిస్తోందని అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఫోటోని షేర్ చేసిన కొద్దికాలంలోనే దాదాపుగా 30 వేల పై చిలుకు లైకులు వచ్చాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

 అంతేగాక పలు ఈవెంట్లు, షోలు అంటూ ఇటు బుల్లితెరని కూడా కవర్ చేస్తోంది.అలాగే యూట్యూబ్లో కూడా పలు వీడియోలు చేస్తూ బాగానే సంపాదిస్తోంది.

#PicTalk #Pic Talk #Himaja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pic Talk Day By Day Himaja Looking So Cute Related Telugu News,Photos/Pics,Images..