బంపర్‌ ఆఫర్‌.. ఫ్రీగా ' పై ' క్రిప్టోకరెన్సీ కాయిన్లు!

బిట్‌కాయిన్‌ లాంటి క్రిప్టోకరెన్సీలు ఈ కాలంలో చాలా పుట్టుకొస్తున్నాయి.ఇందులో ఒకటి పై కాయిన్‌.

 Pi Network Offering Free Crypto Currency-TeluguStop.com

దీంట్లో మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు.ఉచితంగానే రోజూ పై కాయిన్లు సంపాదించే బంపర్‌ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది.

ఈ మధ్య కాలంలో యువత కూడా క్రిప్టోకరెన్సీ కొనడానికి ఉత్సహం చూపుతున్నారు.కానీ అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారు.

 Pi Network Offering Free Crypto Currency-బంపర్‌ ఆఫర్‌.. ఫ్రీగా పై క్రిప్టోకరెన్సీ కాయిన్లు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందులో ఈ బిట్‌ కాయిన్‌ ధర లక్షల్లో ఉంటుంది కాబట్టి.దాన్ని కొనలేకపోయినా వారికి పై నెట్‌వర్క్‌ పై కాయిన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ కాయిన్‌ కొనాల్సిన పనిలేదు.కంపెనీ ఫ్రీగా అందిస్తోంది.

దీనికి కంపెనీ ఓ చిన్న నిబంధన పెట్టింది.తమ యాప్‌ డౌన్‌ లోడ్ చేసుకొని, రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి రోజూ ఆ యాప్‌ ఓపెన్‌ చేస్తే చాలు.

పై కాయిన్లు పొందవచ్చు.యాప్‌ పేరు https://minepi.com/999kk..దీన్ని ఓపెన్‌ చేస్తే పై ఓ సింబల్‌ కనిపిస్తుంది.దాన్ని క్లిక్‌ చెయ్యాలి.ఇలా ప్రతిరోజూ చేస్తే పై కాయిన్లు సంపాదించవచ్చు.

అయితే, ఈ పై నెట్‌వర్క్‌లో అందరూ రిజిస్టర్‌ అయ్యే అవకాశం లేదు.ఎవరైనా ఇన్విటేషన్‌ కోడ్‌ ఇస్తేనే చేరేందుకు వీలుంటుంది.

ముందుగా ఈ యాప్‌ ఇన్‌ స్టాల్‌ చేసి, మొబైల్‌ నంబర్‌ ద్వారా రిజిస్టర్‌ అవ్వొచ్చు.అప్పుడు ఇన్విటేషన్‌ కోడ్‌ అడుగుతుంది.999kk అనే ఇన్విటేషన్‌ కోడ్‌ ఇవ్వొచ్చు.కోడ్‌ ద్వారా చేరిన వెంటనే… కుడివైపున పై సింబల్‌ కనిపిస్తుంది.దాన్ని క్లిక్‌ చేయాలి.3 సెకండ్లపాటు ఫింగర్‌ పెడితే, అది యాక్టివేట్‌ అవుతుంది.వెంటనే మీరు 0.02 పై కాయిన్లు పొందుతారు.ఇలా రోజూ పై సింబల్‌ని ట్యాప్‌ చేస్తూ ఉండాలి అప్పుడు మీకు కాయిన్లు యాడ్‌ అవుతూ ఉంటాయి.మీరు ఎక్కువ కాయిన్లు సంపాదించాలంటే మీ ఇన్విటేషన్‌ కోడ్‌ ద్వారా మరికొంత మందిని జాయిన్‌ చేయించాల్సి ఉంటుంది.

Telugu About Pi Network, Bitcoin, Bitcoins, Crypto Currency, Cryptocurrency, Free Crypto Currency Coins, Pi App, Pi App Invitation Code, Pi App Registration, Pi Network, Pi Network Free Coins-Latest News - Telugu

దీంతో మీకు మరిన్ని ఎక్కువ కాయిన్లు మీకు లభిస్తాయి.ఇక పై నెట్‌ వర్క్‌ 2019లో ప్రారంభమైంది.ఇది కూడా బిట్‌ కాయిన్‌ వంటిదే.పై నెట్‌వర్క్‌ కాయిన్‌ కూడా మిగతా డిజిటల్‌ కరెన్సీల లాగే రోజురోజుకూ వృద్ధి చెందుతోంది.ఎక్కువ మంది పై నెట్‌వర్క్‌లో చేరుతున్నా కొద్దీ… కాయిన్‌ విలువ పెరుగుతోంది.ఇప్పుడు ఈ కరెన్సీని సంపాదించుకునేవారికి భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

ఒకప్పుడు బిట్‌ కాయిన్‌ కూడా అంత విలువ ఉండేది కాదు.కానీ, ఇప్పుడు అది అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది.ఒక్క బిట్‌ కాయిన్‌ ధర ఇప్పుడు రూ.27 లక్షలకు పైగా ఉంది.

Telugu About Pi Network, Bitcoin, Bitcoins, Crypto Currency, Cryptocurrency, Free Crypto Currency Coins, Pi App, Pi App Invitation Code, Pi App Registration, Pi Network, Pi Network Free Coins-Latest News - Telugu

పై నెట్‌వర్క్‌ ప్రజల నుంచి ఎలాంటి డబ్బూ అడగట్లేదు.యాప్‌లో ఫ్రీగానే పై కాయిన్లు సంపాదించుకునే అవకాశం ఇచ్చింది.అందువల్ల ఇది లాంటి మోసం కాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.కానీ, ఎప్పుడైనా డబ్బు అడిగితే మాత్రం ఈ యాప్‌ని నమ్మాల్సిన పనిలేదు.అయితే… ఇప్పుడు పై కాయిన్లు సంపాదించుకునేవారు వాటితో సామాన్లు కొనుక్కునే అవకాశం ఇప్పుడు లేదు.2025 నుంచి ఈ అవకాశం లభించవచ్చని అంటున్నారు.

#PiNetwork #PiApp #Pi App #Bitcoins #Pi Network

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు