వామ్మో.. ఆ నగరం ఎంత భయానకంగా మారిపోయింది?  

After a massive explosion in Beirut, lebanon blast, utter devastation, explosion, beirut - Telugu Beirut, Explosion, Lebanon Blast, Utter Devastation

ఏదైనా నష్టం జరిగితే తప్ప తెలియదు దాని విలువ.ఇంకా ఇప్పుడు కూడా అలానే ఉంది ఈ ఘటన పరిస్థితి.

TeluguStop.com - Photos After Massive Explosion In Beirut

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇన్నాళ్లు ఎంతో ప్రశాంతంగా.పచ్చని నగరంగా ఉండే ఆ నగరంలో ఇప్పుడు కేవలం ప్రజల ఆర్తనాదాలు, అంబులెన్స్ కూతలతో నగరం అంత మారుమోగుతోంది.

TeluguStop.com - వామ్మో.. ఆ నగరం ఎంత భయానకంగా మారిపోయింది-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఎక్కడ చుసిన సగం కాలిన వస్తువులతో చెల్లాచెదురు అయిపోయింది.

ఎక్కడ అనుకుంటున్నారా? ఇంకెక్కడా అండి. లెబనాన్‌ రాజధాని అయినా బీరుట్‌లో జరిగింది.నిన్న బేరూత్ పోర్టులో జరిగిన భారీ పేలుడు కారణంగా సమీప భవనాల్లో నివసిస్తున్న వంద మందికిపైగా చనిపోయారు.నాలుగు వేలమందికిపైగా గాయాలపాలయ్యారు.పేలుడు తర్వాత ఆ నగరం భయానకంగా తయారయ్యింది.

***

చూస్తే భయపడే స్థితికి ఆ నగరం చేరింది.పోర్టులో భవన శిథిలాల కింద చిక్కుకున్న కొందరిని రక్షించగా ఇళ్లల్లో ఉండే వారు సైతం పేలుడు కారణంగా దూసుకొచ్చిన అద్దాలు గుచ్చుకుని ఘోరంగా గాయపడ్డారు.పేలుడు తర్వాత నగరం చూడలేని స్థితిలో దారుణంగా మారిపోయింది.ఇంకా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

#Beirut #Lebanon Blast #Explosion

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Photos After Massive Explosion In Beirut Related Telugu News,Photos/Pics,Images..