ఫొటోటాక్‌ : ఇది ఎలా సిక్స్‌ ప్యాక్‌ అవుతుంది తేజూ?

సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ప్రతిరోజు పండుగే’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.ఈ చిత్రంతో సాయి ధరమ్‌ తేజ్‌ మరోసారి విజయాన్ని సొంతం చేసుకోవాలని చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.

 Photo Talk Sai Dharam Tej-TeluguStop.com

ప్రస్తుతం సినిమా ప్రమోషన్‌ జోరుగా చేస్తున్నారు.ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన ఒక స్టిల్‌ను విడుదల చేశాడు.

సినిమాలో సాయి ధరమ్‌ తేజ్‌ సిక్స్‌ ప్యాక్‌ బాడీ అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

కాసి ఈ ఫొటోలో చూస్తుంటే సాయి ధరమ్‌ తేజ్‌ సిక్స్‌ ప్యాక్‌ అనిపించడం లేదు.

సిక్స్‌ ప్యాక్‌ బాడీ అన్నట్లుగా అనిపిస్తున్నా కూడా అసలు అక్కడ సిక్స్‌ ప్యాక్‌ ఉన్నట్లుగా లేదు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.సిక్స్‌ ప్యాక్‌ ను ప్యామిలీ ప్యాక్‌పై తేజూ చేశాడా అంటూ జోకులు వేస్తున్నారు.

మొత్తానికి సాయి ధరమ్‌ తేజ్‌ సిక్స్‌ ప్యాక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది.సినిమాలో ఈయన సిక్స్‌ ప్యాక్‌ ఇంకా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

Telugu Sai Dharam Tej, Prathiroju, Saidharam- .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube