ఫొటోటాక్‌ : ఏం తల్లి ఏంటీ ఈ దారుణం  

Photo Talk Renu Mandal-renu Mandal,renu Mandal Make Over Make Up

రైల్వే స్టేషన్‌ నుండి సెలబ్రెటీ స్థాయికి వచ్చిన రేణూ మోండల్‌ ప్రవర్తన చాలా షాకింగ్‌గా ఉంది.ఆమె ఒక పెద్ద స్టార్‌ అయినట్లుగా ఆమెకు ఆమె ఫీల్‌ అవుతోంది.ఆమద్య ఒక మహిళ ఆమెను టచ్‌ చేయగా నన్ను టచ్‌ చేస్తావా.నేను ఒక సెలబ్రెటీని, నన్ను టచ్‌ చేసి మాట్లాడటం ఏంటీ అంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేసిందట.ఆ సమయంలోనే ఈమెపై ఉన్న గౌరవం సగం పోగొట్టుకుంది.

Photo Talk Renu Mandal-renu Mandal,renu Mandal Make Over Make Up Telugu Tollywood Movie Cinema Film Latest News Photo Talk Renu Mandal-renu Mandal Renu Make Over Up-Photo Talk Renu Mandal-Renu Mandal Make Over Up

ఇప్పుడు మిగిలిన సగం గౌరవంను కూడా పోగొట్టుకుంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఈమద్య కాలంలో రేణూ మోండల్‌ తెగ షోలకు హాజరు అవుతోంది.ఆ సందర్బంగా మేకప్‌తో వెళ్తుంది.ఎప్పుడు నార్మల్‌ మేకప్‌తో వెళ్లే రేణూ మోండల్‌ ఈసారి మాత్రం మరీ ఓవర్‌ మేకప్‌తో కనిపించింది.దారుణమైన మేకప్‌ అంటూ తీవ్ర స్థాయిలో సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వస్తున్నాయి.సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌కు అడ్డు అదుపు లేకుండా పోయింది.

ఆమెను ఓ రేంజ్‌లో ఏకి పారేయడంతో పాటు మరీ ఇది అతి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.ఇలాగే చేస్తే మళ్లీ రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుందేమో చూసుకోమ్మా అంటూ కొందరు సూచిస్తున్నారు.మొత్తానికి రేణూ మోండల్‌ అప్పుడు గొప్పగా, ఇప్పుడు చెత్తగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.