ఫొటోటాక్‌ : సింప్లిసిటీకి బ్రాండ్‌ అంబాసిడర్‌

పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ ప్రస్తుతం తెలుగులో ఒక సినిమాలో నటిస్తుంది.ఆ సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో నిన్న ఆమె పర్యటించింది.

 Photo Talk Renu Desai Simplicicty-TeluguStop.com

రాత్రి ఆలస్యం అయిన తర్వాత షూటింగ్‌ను ముగించుకున్న రేణు దేశాయ్‌ తిరిగి హైదరాబాద్‌ వెళ్తున్న సమయంలో అనూహ్యంగా శివారు ప్రాంతంలో కారు టైరు పంక్చర్‌ అయ్యిందట.ఆ సమయంలో కారులో స్టెఫినీ కూడా లేదు.

దాంతో ఆమె వెంటనే స్థానికంగా ఉన్న గ్రామంలోకి వెళ్లిందట.

Telugu Pawankalyan, Renu Desai, Renudesai-

అక్కడ ఎలాంటి హడావుడి లేకుండా హాయిగా జీవిస్తున్న ఒక సింపుల్‌ కుటుంబం వద్దకు వెళ్లడం జరిగింది.అక్కడ ఆరు బయట మంచం వసి ఉండగా దానిపై ఇద్దరు పిల్లలు పడుకుని ఉన్నారు.ఆ ఇద్దరు పిల్లలతో పాటు ఈమె మంచంపై పడుకుంది.

ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.ఎలాంటి హంగామా టెన్షన్‌ లేకుండా వీరు సాగిస్తున్న జీవితం చాలా నచ్చిందని, అందరికి ఇలాంటి జీవితం సాధ్యం అవ్వదు అంటూ ఈ అమ్మడు పోస్ట్‌ చేసింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube