ఫోటోటాక్‌ : మరీ ఇంత క్యూట్‌గా ఉన్నారేంటి మేడం?  

Photo Talk Rashmikha Mandhana - Telugu Chalo Movie Fame Rashmikha Mandhana, Rashmikha In Bishma Movie, Rashmikha In Tollywood, Rashmikha Latest News, Rashmikha Mandhana

ఛలో, గీత గోవిందం చిత్రాలతో టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయిన రష్మిక మందన ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తోంది.ఈ అమ్మడు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తుంది.

Photo Talk Rashmikha Mandhana

ఇదే సమయంలో భీష్మ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే పనిలో బిజీగా ఉంది.ఈ అమ్మడు చేస్తున్న ఇతర సినిమాలు కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.

పెద్ద ఎత్తున ఈ అమ్మడు చిత్రాలు చేస్తూ అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో ఫొటో షూట్స్‌ను విడుదల చేస్తూనే ఉంటుంది.

తాజాగా ఈ చీర లుక్‌ ఫొటోలను పోస్ట్‌ చేసింది.

ఈ అమ్మడు అన్ని కాస్ట్యూమ్స్‌లో అదరగొడుతుందని అంతా అనుకుంటూ ఉంటారు.అన్నట్లుగానే మరోసారి ఈ చీరలో రష్మిక మతి పోగొడుతుంది.

అందాలను ఏమాత్రం ఆరబోయకున్నా కూడా ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.ఈ ఫొటోల్లో రష్మిక చాలా అందంగా కనిపిస్తుందని కామెంట్స్‌ చేస్తున్నారు.

చీరలో కూడా ఇంత క్యూట్‌గా ఉన్నారు మేడం అంటూ చాలా మంది కామెంట్స్‌ చేస్తూ ఉన్నారు.

.

తాజా వార్తలు