ఫోటోటాక్‌ : కంచె దాటిన అందాల ప్రదర్శణ

కంచె చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రజ్ఞ జైస్వాల్‌.ఈ అమ్మడు చూడ్డానికి అందంగా ఉన్నా నటనలో మంచి ప్రతిభ కనబర్చుతున్నా కూడా ఈమెకు మాత్రం ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు.

 Photo Talk Pragna Jaiswal-TeluguStop.com

అయినా కూడా నిరుత్సాహ పడకుండా తన హాట్‌ ఫొటో షూట్స్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఫిల్మ్‌ మేకర్స్‌ దృష్టిని ఆకర్షిస్తుంది.అప్పుడప్పుడు ఈ అమ్మడికి ఆఫర్లు ఇస్తూ ఈమెను ఇంకా టాలీవుడ్‌లోనే కొనసాగేలా మనోళ్లు చేస్తున్నారు.

తాజాగా ఈ అమ్మడు మరో ఫొటో షూట్‌ను సోషల్‌ మీడియాలో పెట్టింది.ఈసారి ఇంకాస్త ఎక్కువ అన్నట్లుగా ఈ అమ్మడు కనిపించింది.అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనకాడకుండా ఈ అమ్మడు చేస్తున్న స్కిన్‌ షోకు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే.ఈ ఫొటో షూట్‌లో అమ్మడు క్లీవేజ్‌ షో చేయడంతో పాటు తొడల అందంతో మతి పోగొడుతోంది.

మరి ఈ అమ్మడి ఫొటో టాక్‌పై మీ టాక్‌ ఏంటీ.?

Telugu Jailswallatest, Kancheheroin, Pragna Jaiswal-Movie.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube