ఫొటోటాక్‌ : తెలుగమ్మాయి అయ్యిండి ఈ హాట్‌ ఫోజ్‌లు ఏంటో?  

Photo Talk Poojitha Ponnada - Telugu , Poojitha Ponnada, Poojitha Ponnada Hot Photo Shoot, Poojitha Ponnada Photo Shoot, Rangasthalam Fame Poojitha Ponnada

గతంలో తెలుగమ్మాయిలు పద్దతిగా అందాల ప్రదర్శనకు దూరంగా ఉంటూ వచ్చారు.కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది.

Photo Talk Poojitha Ponnada

ముంబయి ముద్దుగుమ్మలకు మేము ఏమీ తక్కువ కాదన్నట్లుగా ముద్దుగుమ్మల హల్‌చల్‌ కనిపిస్తోంది.తాజాగా రంగస్థలం ఫేం పూజిత పొన్నాడ హాట్‌ ఫొటో షూట్‌ సోషల్‌ మీడియాలో సెన్షేషన్‌ అయ్యింది.

చాలా మంది తెలుగమ్మాయిలు హీరోయిన్స్‌గా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.కాని వారిలో ఎక్కువ మంది అమ్మాయిలు మాత్రం అందాల ప్రదర్శణకు నో చెబుతున్నారు.

పూజిత పొన్నాడ తాజా హాట్‌ ఫొటో షూట్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.తెలుగమ్మాయిలు మరీ ఇంతగా హాట్‌ షొటో షూట్‌ చేయడం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.

అవకాశాల కోసం మరీ ఇంతగా దిగజారాలా అంటూ ప్రశ్నిస్తున్నారు.పూజిత పొన్నాడ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఆఫర్ల కోసం చేస్తున్న ప్రయత్నాలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

తెలుగులో ఈ అమ్మడికి ఇప్పటికే రెండు మూడు మంచి ఆఫర్లు వచ్చాయి.వాటితో పాటు కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు చేసే అవకాశం కూడా దక్కింది.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Photo Talk Poojitha Ponnada Related Telugu News,Photos/Pics,Images..

footer-test