ఫొటోటాక్‌ : ఇస్మార్ట్‌ క్లీవేజ్‌ షోకు మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే  

Photo Talk Nidhi Agarwal-nidhi Agarwal

అక్కినేని బ్రదర్స్‌ నాగచైతన్య మరియు అఖిల్‌లతో సవ్యసాచి మరియు మిస్టర్‌ మజ్ను చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.కాని ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంలో రామ్‌కు జోడీగా నటించి మంచి కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకుంది.

Photo Talk Nidhi Agarwal-nidhi Agarwal Telugu Tollywood Movie Cinema Film Latest News Photo Talk Nidhi Agarwal-nidhi Agarwal-Photo Talk Nidhi Agarwal-Nidhi Agarwal

ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌లో చాలా బిజీ హీరోయిన్‌ అయ్యింది.ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఇదే సమయంలో ఈమె సోషల్‌ మీడియాలో చేస్తున్న సందడి మామూలుగా లేదు.

వారంకు రెండు మూడు ఫొటో షూట్‌లతో సోషల్‌ మీడియాలో హీట్‌ పుట్టిస్తూనే ఉంది.

తాజాగా ఈ అమ్మడు పోస్ట్‌ చేసిన ఈ ఫొటోలు కుర్ర కారుకు మరింత హీట్‌ను పెంచుతున్నాయి.ఈమె క్లీవేజ్‌ షోతో అబ్బా అనిపించేలా మత్తెకిస్తుంది.ఈమె చేస్తున్న ఎక్స్‌ పోజింగ్‌తో స్టార్‌ హీరోలు కూడా ఈమెపై ఆసక్తి చూపించే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.హీరోయిన్స్‌ ఇలా ఎక్స్‌ పోజింగ్‌ చేసేది సినిమాల్లో ఆఫర్ల కోసమే అనే విషయం తెల్సిందే.

ఇస్మార్ట్‌ బ్యూటీ ఇస్మార్ట్‌గా క్లీవేజ్‌ షో చేస్తుంటే ఈమెకు మరిన్ని ఆఫర్లు రావాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.ముందు ముందు ఈమె టాలీవుడ్‌ లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగే ఫీచర్స్‌ ఉన్నాయంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

మరో రెండు మూడు మంచి సక్సెస్‌లు పడితే ఈ అమ్మడి దశ తిరిగినట్లే అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

.

తాజా వార్తలు