ఫొటోటాక్‌ : నమిత రీ ఎంట్రీ హాట్‌ గురూ

తెలుగులో పలు చిత్రాల్లో నటించి తమిళంకు వెళ్లిన ముద్దుగుమ్మ నమిత.ఈ అమ్మడు అక్కడ బొద్దుగుమ్మగా గుర్తింపు దక్కించుకుని అప్పుడప్పుడు తెలుగులో కూడా నటిస్తూ వచ్చింది.

 Photo Talk Namitha Re Entry In Movies-TeluguStop.com

అయితే గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ అమ్మడు పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది.మళ్లీ ఇప్పుడు ఈమె రీ ఎంట్రీకి సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

అందుకే కొత్తగా ఫొటో షూట్‌ స్టిల్స్‌ను విడుదల చేసినట్లుగా తమిళ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

నమిత గతంలో చాలా లావు అయ్యిందని ఆఫర్లు తగ్గించారు.

దాంతో ఆమె కష్టపడి బరువు తగ్గుతుందని ప్రచారం జరిగింది.కాని పరిస్థితి చూస్తుంటే బరువు పెద్దగా తగ్గినట్లుగా అయితే ఏమీ లేదు.

కాని హాట్‌ అందాల ఆరబోత మరింత ఎక్కువ చేసినట్లుగా అనిపిస్తుంది.ఈ అమ్మడి అందాల ఆరబోతకు హద్దు అంటూ లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ప్రస్తుతం ఈమె తమిళంలో ఒక సినిమా చేసేందుకు చర్చలు జరుపుతుంది.అది ఓకే అయ్యేనో లేదో చూడాలి.

Telugu Namitha, Namitha Latest-Movie .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube