ఫొటోటాక్‌ : న్యూయార్క్‌లో సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీ  

Photo Talk Mahesh Babu And Family-mahesh Babu And Namratha

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం కోసం దాదాపు రెండు నెలల పాటు ఏమాత్రం రెస్ట్‌ లేకుండా వర్క్‌ చేశాడు.ముఖ్యంగా సినిమా విడుదల సమయంలో విడుదల తర్వాత కూడా ప్రమోషన్‌ కోసం చాలా బిజీ బిజీగా గడిపాడు.

Photo Talk Mahesh Babu And Family-mahesh Babu And Namratha Telugu Tollywood Movie Cinema Film Latest News Photo Talk Mahesh Babu And Family-mahesh Namratha-Photo Talk Mahesh Babu And Family-Mahesh Namratha

ఎట్టకేలకు మహేష్‌బాబుకు బ్రేక్‌ దొరికింది.మొన్నటి వరకు సరిలేరు చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొన్న మహేష్‌బాబు ఇప్పుడు న్యూయార్క్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తున్నాడు.

ప్రస్తుతం అమెరికాలో కుటుంబ సభ్యులతో హాలీడే ట్రిప్‌లో ఉన్న మహేష్‌బాబు ఈ ఫొటోను షేర్‌ చేశాడు.

నమ్రత తీసిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.ముఖ్యంగా ఇందులో సీతూపాప ఉండటం వల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.సోషల్‌ మీడియాలో సితారకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక గౌతమ్‌ కూడా ఈ ఫొటోలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.సోషల్‌ మీడియాలో వస్తున్న కామెంట్స్‌ తో సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీకి ఉన్న ఫాలోయింగ్‌ ఏంటో చెప్పకనే చెప్పవచ్చు.

తాజా వార్తలు