ఫొటోటాక్‌ : సరిలేరు నీకెవ్వరు బాసూ  

Photo Talk Mahesh Babu - Telugu Mahesh Babu, Mahesh Babu And Vamshi Paidipally, Mahesh Babu In Sarileru Nikevvaru, Mahesh Babu In Vijaya Nirmala Statue, Mahesh Babu Look Viral In Social Media, Prince Mahesh Babu, Super Star Mahesh Babu

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు వయసు పెరుగుతున్నా కొద్ది చిన్న వాడిగా కనిపిస్తున్నాడు.అప్పట్లో ఆయన ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు.

Photo Talk Mahesh Babu - Telugu And Vamshi Paidipally In Sarileru Nikevvaru Vijaya Nirmala Statue Look Viral Social Media Prince Super Star

నాలుగు పదుల వయసు వచ్చినా కూడా 18 ఏళ్ల అమ్మాయిల మనసు దోచుకునే రాకుమారుడిలా ఉన్నాడు.తాజాగా విజయనిర్మల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్‌బాబు లుక్‌ అందరికి తెగ నచ్చేసింది.

చాలా సింపుల్‌గా ఉన్నా ఈ ఫొటో చాలా వైరల్‌ అవుతుంది.ఎందుకంటే మహేష్‌బాబుది కాబట్టి అంటున్నారు.

మహేష్‌ బాబు కాస్త పర్సనాలిటీ పెంచినట్లుగా కనిపిస్తూ ఉన్నా కూడా ఆయన వయసు మాత్రం తగ్గినట్లుగానే అనిపిస్తుంది అంటూ అభిమానులు అంటున్నారు.ప్రస్తుతం మహేష్‌బాబు విశ్రాంతి తీసుకుంటున్నాడు.

తన 27వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నాడు.సమ్మర్‌లో షూటింగ్‌ ప్రారంభం అయ్యి వచ్చే ఏడాది సమ్మర్‌కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

.

తాజా వార్తలు

Photo Talk Mahesh Babu-mahesh Babu And Vamshi Paidipally,mahesh Babu In Sarileru Nikevvaru,mahesh Babu In Vijaya Nirmala Statue,mahesh Babu Look Viral In Social Media,prince Mahesh Babu,super Star Mahesh Babu Related....