ఫోటో టాక్: బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న అందాల రాక్షసి...

తెలుగులో అందాల రాక్షసి సినిమాతో మిధున పాత్రలో “నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న” అంటూ క్యూట్ క్యూట్ మాటలతో తెలుగు ప్రేక్షకులని కట్టి పడేసిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు తెలుగులో అడపాదడపా సినిమాలతో ప్రేక్షకులకి అప్పుడప్పుడు కనిపిస్తున్నప్పటికీ సరైన హిట్ లేక పోవడంతో లావణ్య త్రిపాఠిని  తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా గుర్తించలేదు.

 Photo Talk Lavanya Tripati Looking Stunning In Black Attire-TeluguStop.com

అయినప్పటికీ తన నటనా చాతుర్యంతో దాదాపుగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు.

అయితే తాజాగా ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించినటువంటి ఫోటోషూట్ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి పాల్గొంది.

ఇందులో భాగంగా నల్లటి దుస్తుల్లో హాట్ హాట్  పోజులు ఇచ్చింది.అయితే ఈ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసి తన అభిమానులతో పంచుకుంది.

అయితే ఈ అమ్మడి అందానికి నెటిజన్లు ఫిదా అయ్యారు.అంతేగాక తన అందంతో కుర్రకారు గుండెలను పిండేసినటువంటి అందాల రాక్షసి అంటూ తన అందాన్ని అభివర్ణిస్తున్నారు.

అంతేగాక ఈ ఫోటోలని షేర్ చేసిన కొద్ది సేపటిలోనే లక్షల వ్యూస్ వచ్చాయి.దీంతో  అర్థం చేసుకోవచ్చు లావణ్య త్రిపాఠికి ఎంత క్రేజ్ ఉందొ అని.

Telugu Lavanya Tripati, Lavanyatripati-Photo Talks

అయితే తాజాగా ఈ అమ్మడు నటించినటువంటి అర్జున్ సురవరం చిత్రం మంచి హిట్ అయ్యింది.అలాగే ప్రస్తుతం లావణ్య త్రిపాఠి నూతన దర్శకుడు జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్నటువంటి ఏవన్ ఎక్స్ ప్రెస్ అనే చిత్రంలో నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube